జులై 20న విజయనగరంలో ‘అగ్నివీర్‌’ ర్యాలీ

విజయనగరం జిల్లాలోని పోలీసు శిక్షణ కళాశాల ఆవరణలో జులై 20న అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మందికిపైగా అభ్యర్థులు రానున్నారని ఆర్మీ అధికారి, కర్నల్‌ వినయ్‌కుమార్‌ తెలిపారు.

Updated : 31 May 2023 04:37 IST

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లాలోని పోలీసు శిక్షణ కళాశాల ఆవరణలో జులై 20న అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మందికిపైగా అభ్యర్థులు రానున్నారని ఆర్మీ అధికారి, కర్నల్‌ వినయ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, అధికారులతో ఆయన సమావేశమై ఏర్పాట్ల గురించి చర్చించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని