Vodafone Idea Prepaid Plan: రూ.296తో వొడాఫోన్ ఐడియాలో బల్క్ డేటా ప్లాన్
Vodafone Idea Prepaid Plan: వొడాఫోన్ ఐడియా సైతం తమ కస్టమర్ల కోసం బల్క్ డేటా ప్లాన్‌ను తీసుకొచ్చింది. మార్కెట్లో ప్రత్యర్థులకు పోటీ ఇచ్చే ధరలోనే ఈ ప్లాన్ కూడా ఉండటం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ (Vodafone Idea Prepaid plan)ను తీసుకొచ్చింది. బల్క్ డేటా వినియోగించేవారిని లక్ష్యంగా చేసుకొని ఈ ప్లాన్‌ను రూపొందించింది. దీని ధర రూ.296. ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Jio) సైతం ఇదే ధరతో ప్రీపెయిడ్ ప్లాన్ (Prepaid plan)లను అందిస్తున్నాయి. వీటిన్నింటిలో ఒకే తరహా ప్రయోజనాలు ఉండడం గమనార్హం.
వీఐ రూ.296 ప్లాన్ వివరాలు..
కాలపరిమితి 30 రోజులు. 25 జీబీ డేటా లభిస్తుంది. డేటా వినియోగంపై రోజువారీ పరిమితి ఏమీ ఉండదు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుంది. రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి. వీఐ హీరో ద్వారా అందించే అపరిమిత ప్రయోజనాలేమీ ఉండవు. వీఐ మూవీస్ అండ్ టీవీని మాత్రం ఎంజాయ్ చేయొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Gold: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 2 కిలోల బంగారం పట్టివేత
-
Sports News
WTC Final: ఐపీఎల్‌తో ఆత్మవిశ్వాసం వచ్చినా.. ఇది విభిన్నం: శుభ్‌మన్ గిల్
-
Politics News
Pattabhi: ఉద్యోగులకు మళ్లీ అన్యాయమే: పట్టాభి
-
India News
NIA: ఖలిస్థాన్ ‘టైగర్ ఫోర్స్’పై ఎన్ఐఏ దృష్టి.. 10 చోట్ల ఏకకాలంలో దాడులు
-
General News
TS Government: ₹లక్ష ప్రభుత్వ సాయం.. అప్లై చేసుకోండిలా..
-
World News
Imran Khan: ఇక పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు..!