logo

తాంసిలో వైభవంగా హనుమాన్‌ శోభాయత్ర

మండల కేంద్రంలో ఆదివారం హనుమాన్‌ శోభాయాత్ర నిర్వహించారు.

Updated : 26 May 2024 11:00 IST

తాంసి: మండల కేంద్రంలో ఆదివారం హనుమాన్‌ శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ దీక్షాధారులు అందంగా అలంకరించిన పల్లకిలో హనుమాన్ విగ్రహాన్ని ఉంచి,  పురవీధుల గుండా ఊరేగించారు. భక్తి పాటలకు తన్మయత్వంతో నృత్యం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని