logo
Published : 27/11/2021 03:40 IST

ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య

నాగలక్ష్మి మృతదేహం

నరసరావుపేటలీగల్‌, న్యూస్‌టుడే: అనారోగ్యం కారణంగా ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని జొన్నలగడ్డలో జరిగింది. గ్రామీణ ఎస్సై బాలనాగిరెడ్డి తెలిసిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సి.నాగలక్ష్మి(31) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. శుక్రవారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఇనుప రాడ్డుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని