logo

Kakinada: ఓటరు ఫొటో ఉండాల్సిన చోట మార్కుల జాబితా

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం 264వ పోలింగ్‌ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితాలో కనిపించిన విచిత్ర పరిస్థితి ఇది. ఓటరు ఫొటో ఉండాల్సిన చోట ఏకంగా మార్కుల జాబితా దర్శనమిచ్చింది.

Updated : 16 Nov 2023 11:30 IST

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం 264వ పోలింగ్‌ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితాలో కనిపించిన విచిత్ర పరిస్థితి ఇది. ఓటరు ఫొటో ఉండాల్సిన చోట ఏకంగా మార్కుల జాబితా దర్శనమిచ్చింది. పి.మల్లవరానికి చెందిన హర్షశ్రీ వివేక్‌ ఏడిద అనే వ్యక్తి పేరు, వివరాలు జాబితాలో ఉన్నాయి. అవి బాగానే ఉన్నా ఆ ఎదురుగా మాత్రం ఆయన చిత్రం కనిపించలేదు. జాబితాలో తప్పుల తడకకు ఇదో ఉదాహరణగా నిలుస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు.

న్యూస్‌టుడే, తాళ్లరేవు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని