logo
Published : 04/12/2021 01:13 IST

తాండూరులో ఒకరికి కరోనా

తాండూరు టౌన్‌: పట్టణంలో కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. గత నెల 20వ తేదీ వరకు కేసులు నమోదు కాలేదు. అదే నెల 21, 22, 30న ఒక్కో కేసు నమోదు అయ్యాయి. జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం 52 మందికి పరీక్షలు చేయగా, ఒకరికి మాత్రమే నిర్ధారణ అయింది. అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని