logo

బీసీల అభివృద్ధిపై విధాన ప్రకటన చేయాలి

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశంలోని బీసీల సమగ్రాభివృద్ధిపై విధాన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం కాచిగూడలోని హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం

Published : 02 Jul 2022 01:33 IST

కాచిగూడ, న్యూస్‌టుడే: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశంలోని బీసీల సమగ్రాభివృద్ధిపై విధాన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం కాచిగూడలోని హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో విజయ, రవీందర్‌, మల్లేశ్‌, గుజ్జ కృష్ణ, లాల్‌కృష్ణ, జనార్దన్‌, జయంతి, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని