logo

ఓటరు నమోదు, సవరణకు నేడే చివరి రోజు

జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి గురువారం 8వ తేదీ చివరి గడువు అని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ తెలిపారు.

Published : 08 Dec 2022 02:08 IST

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి గురువారం 8వ తేదీ చివరి గడువు అని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ తెలిపారు. భారత ప్రభుత్వం ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేసిన నేపథ్యంలో ఈనెల 8వ తేదీ.. పేర్లలో మార్పులు, చేర్పులు, సవరణలు, కొత్తగా నమోదు చేసుకోవడానికి చివరి గడువు రోజని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఈఆర్‌వోలను సంప్రదించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‌్ర్ర్ర.-‌్ర(్ప.i- ద్వారా లేదా, ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవాలని సూచించారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని