logo

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా హరీశ్‌ బాధ్యతలు

రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా గురువారం డాక్టర్‌ ఎస్‌.హరీశ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు  మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో పని చేసిన హరీశ్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా రంగారెడ్డి జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే.

Published : 03 Feb 2023 01:42 IST

ఆదిభట్ల, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా గురువారం డాక్టర్‌ ఎస్‌.హరీశ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు  మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో పని చేసిన హరీశ్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా రంగారెడ్డి జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియ, ఏఓ ప్రమీల, వివిధ శాఖల అధికారులు కలెక్టర్‌కు స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని