logo
Published : 29/11/2021 06:39 IST

ఇంజినీరింగులో ప్రతిభ చూపితే బంగారు పతకం


రిజిస్ట్రార్‌కు చెక్కు అందిస్తున్న వీసీ సూర్యకళావతి

యోవేవి(కడప), న్యూస్‌టుడే : యోవేవి ఇంజినీరింగ్‌ కళాశాల(ప్రొద్దుటూరు)లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతి కాన్వకేషన్‌లో తన తల్లిదండ్రుల పేరుతో బంగారు పతకం ఇవ్వనున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం(యోవేవి) ఉపకులపతి సూర్యకళావతి ప్రకటించారు. వీసీ తన తల్లిదండ్రులు గోవిందరెడ్డి, లక్ష్మీదేవి పేరుతో బంగారు పతకం ఏర్పాటు చేశారు. అందుకు అయ్యే వ్యయం రూ.1.25 లక్షల చెక్కును కులసచివులు విజయరాఘవప్రసాద్‌కు ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో సీఈ ఈశ్వర్‌రెడ్డి, పాలకమండలి సభ్యుడు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని