logo
Published : 27/11/2021 01:11 IST

అంకితభావంతో సంవిధాన దినోత్సవం

సింధనూరు సాసలమరిక్యాంపులో కానూను

అవగాహన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న అధికారి

సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరులో శుక్రవారం సంవిధాన దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో అంకితభావంతో నిర్వహించారు. వివిధ కళాశాలల్లో అధ్యాపకులు, విద్యార్థులు ప్రతాజ్ఞావిధి పాటించారు. స్థానిక టౌన్‌ పోలీసుస్టేషన్‌లో అధికారులు ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రవేశపెట్టిన డయల్‌-112 చరవాణి సంఖ్యను ప్రదర్శించారు. ఆటో చాలకులను స్టేషన్‌కు ఆహ్వానించి వారితో కలసి ఈ కార్యక్రమం జరిపారు. డీఎస్పీ ఉమేశ్‌ కాంబళి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం తాలూకా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సాసలమరి క్యాంపులో న్యాయమూర్తులు కానూను అవగాహన కార్యక్రమం నిర్వహించి రాజ్యాంగ విధి, విధానాలను క్యాంపు ప్రజలకు వివరించి చెప్పారు. సంఘం అధ్యక్షుడు భీమనగౌడ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని