logo

దత్తాత్రేయ.. బలవంతుడయా!

జీవనశైలి మార్పులతో వచ్చే క్యాన్సర్లపై అవగాహన కల్పించేందుకు ‘రే ఆఫ్‌ హోప్‌’ పేరిట విద్యారణ్యపుర రోటరీ క్లబ్‌, కర్ణాటక క్యాన్సర్‌ సొసైటీ సోమవారం ఉదయం 10 కి.మీ. మారథాన్‌ను నిర్వహించింది.

Published : 04 Oct 2022 02:18 IST

వేదికపై దత్తాత్రేయతో నిర్వాహకులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : జీవనశైలి మార్పులతో వచ్చే క్యాన్సర్లపై అవగాహన కల్పించేందుకు ‘రే ఆఫ్‌ హోప్‌’ పేరిట విద్యారణ్యపుర రోటరీ క్లబ్‌, కర్ణాటక క్యాన్సర్‌ సొసైటీ సోమవారం ఉదయం 10 కి.మీ. మారథాన్‌ను నిర్వహించింది. ఈ పోటీల్లో 95 ఏళ్ల ఎన్‌.ఎస్‌.దత్తాత్రేయ ఉత్సాహంగా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. మారథాన్‌లో పాల్గొని ఇతరులకు స్పూర్తిగా నిలిచిన దత్తాత్రేయను రోటరీ అధ్యక్షురాలు అపర్ణ కన్నంపల్లి వేదికపై ఆయనను సత్కరించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని