logo

అక్రమ మద్యం పట్టివేత

ఇల్లందు మండలం కొమరారంలో అక్రమ మద్యాన్ని పోలీసలు పట్టుకున్నారు.

Updated : 10 May 2024 17:07 IST

ఇల్లందు: ఇల్లందు మండలం కొమరారంలో అక్రమ మద్యాన్ని పోలీసలు పట్టుకున్నారు. ఒక షాపు నిర్వహిస్తున్న వారి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 40 లీటర్ల మద్యాన్ని ఇల్లందు కొమరారం ఎఫ్ఎస్‌టీ అధికారి కుమారస్వామి ఆధ్వర్యంలో పట్టుకొని పంచనామా నిర్వహించారు. ఏఎస్ఐ ఘనీ, రాఘవ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు