logo

ప్రయాణ ప్రాంగణం పాలకుల నిర్లక్ష్యం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక.. ప్రజారవాణా సంస్థగా పేరు మార్చారు. ప్రయాణ ప్రాంగణాల్లో సమస్యలు తిష్టవేశాయి. తాగేందుకు నీరు లేదు.. ఫ్యానులు తిరగవు.. మరుగుదొడ్లు మూసివేసి ఉంటున్నాయి

Published : 01 May 2024 04:43 IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక.. ప్రజారవాణా సంస్థగా పేరు మార్చారు. ప్రయాణ ప్రాంగణాల్లో సమస్యలు తిష్టవేశాయి. తాగేందుకు నీరు లేదు.. ఫ్యానులు తిరగవు.. మరుగుదొడ్లు మూసివేసి ఉంటున్నాయి..కూర్చునేందుకు కుర్చీలు సైతం లేవు.. బస్సు ఛార్జీల ఇష్టానుసారంగా పెంచుతున్నా.. సౌకర్యాలు కల్పనపై ప్రభుత్వంపై దృష్టిసారించడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 బస్సు డిపోల పరిధిలో 975 బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. రోజూ సుమారు 3 లక్షల మంది ప్రయాణం సాగిస్తుంటారు.

- న్యూస్‌టుడే, బృందం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని