logo

నగదు, వస్తువుల స్వాధీనం

ఎన్నికల నేపథ్యంలో ఓటరు హెల్ప్‌లైన్‌, సువిధ యాప్‌, సి.విజిల్‌, జిల్లా కాల్‌ సెంటర్‌ తదితర వాటి ద్వారా వచ్చిన 5 వేల ఫిర్యాదులకుగాను 4,985 వరకు పరిష్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 08 May 2024 01:51 IST

కర్నూలు సచివాలయం: ఎన్నికల నేపథ్యంలో ఓటరు హెల్ప్‌లైన్‌, సువిధ యాప్‌, సి.విజిల్‌, జిల్లా కాల్‌ సెంటర్‌ తదితర వాటి ద్వారా వచ్చిన 5 వేల ఫిర్యాదులకుగాను 4,985 వరకు పరిష్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు. రూ.3.76 కోట్ల విలువైన నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు