logo

విశ్వోదయ అధ్యాపకునికి డాక్టరేట్

పి.బి.ఆర్ విశ్వోదయా ఇంజనీరింగ్ కాలేజీలో సి.యస్.ఈ విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్న యం.ప్రవీణ్ కుమార్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది.

Published : 30 Apr 2024 17:30 IST

కావలి: పి.బి.ఆర్ విశ్వోదయా ఇంజనీరింగ్ కాలేజీలో సి.యస్.ఈ విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్న యం.ప్రవీణ్ కుమార్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఐఓటీలో బ్లాక్ చైన్ ఉపయోగించి గోప్యతను కాపాడే పద్ధతుల తులనాత్మక అధ్యయనం అనే అంశంపై ఆయన నిర్వహించిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ లభించినట్లు ప్రవీణ్ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని