logo

బాబుతోనే యువతకు భవిత

వైకాపా ప్రభుత్వంలో విధ్వంసం తప్ప అభివృద్ధి మచ్చుకైనా లేదని, ఓ జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయలేదని సినీ కథానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు నారా రోహిత్‌ తెలిపారు.

Published : 08 May 2024 06:29 IST

సినీ కథా నాయకుడు నారా రోహిత్‌

మాట్లాడుతున్న నారా రోహిత్‌ పక్కన వేమిరెడ్డి, కాకర్ల 

జలదంకి, న్యూస్‌టుడే : వైకాపా ప్రభుత్వంలో విధ్వంసం తప్ప అభివృద్ధి మచ్చుకైనా లేదని, ఓ జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయలేదని సినీ కథానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు నారా రోహిత్‌ తెలిపారు. మంగళవారం జలదంకిలో తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కాకర్ల సురేష్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలను గెలిపించాలని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెదేపా మండల అధ్యక్షుడు పి.మధురెడ్డి, సీహెచ్‌.జనార్దన్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, ఎల్‌.దశయ్య, తల్లపనేని మధు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు