logo

హోరెత్తిన తెదేపా ప్రచారం

తెదేపా అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న వారు కార్యకర్తలతో కలసి గురువారం వాడవాడలా ప్రచారం చేశారు.

Published : 10 May 2024 04:38 IST

న్యూస్‌టుడే బృందం, కావలి, కందుకూరు, ఉదయగిరి: తెదేపా అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న వారు కార్యకర్తలతో కలసి గురువారం వాడవాడలా ప్రచారం చేశారు. అల్లూరులో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రోడ్డు షో నిర్వహించారు. వీరి వెంట నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయగిరిలో జానీ మాస్టర్‌ ప్రచారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు