logo

కొండంత దోపిడీ

వైకాపా నాయకులు అయిదేళ్లు అనకొండల్లా మారారు. అధికారమే అండగా.. రాజకీయమే పెట్టుబడిగా.. ఎక్కడ నాణ్యమైన మట్టి కనిపిస్తే అక్కడ వాలిపోయారు. నిబంధనలు కాలరాస్తూ ప్రకృతి వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టారు.

Updated : 10 May 2024 05:20 IST

న్యూస్‌టుడే, కావలి, సంగం

వైకాపా నాయకులు అయిదేళ్లు అనకొండల్లా మారారు. అధికారమే అండగా.. రాజకీయమే పెట్టుబడిగా.. ఎక్కడ నాణ్యమైన మట్టి కనిపిస్తే అక్కడ వాలిపోయారు. నిబంధనలు కాలరాస్తూ ప్రకృతి వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టారు. కొండలు, గుట్టలు, చెరువులు ఏదీ వదలకుండా.. ప్రభుత్వ, అటవీ భూములన్న తేడా లేకుండా యంత్రాలతో ఇష్టారీతిన తవ్వి సొమ్ము చేసుకున్నారు. పర్యావరణ చట్టాలకు తూట్లు పొడిచారు. వారి అక్రమ తవ్వకాలకు కావలి, బోగోలు, సంగం, వెంకటాచలం, అల్లూరు తదితర ప్రాంతాల్లోని ఈ చిత్రాలే నిదర్శనంగా నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని