logo
Published : 27/11/2021 19:05 IST

దేవస్థానంలో ప్రత్యేక పూజలు

బీర్కూర్‌: బీర్కూర్‌ శివారులోని దేవస్థానంలో శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, ఆరాధన, అష్టోత్తరనామ పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, నర్సరాజు, పూజారి నందకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని