logo

పోలింగ్‌ కేంద్రం ఎక్కడుందో..

లోక్‌సభ ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. ఇక ఏ పోలింగ్‌ కేంద్రం ఎక్కడుందో గూగుల్‌ మ్యాప్‌(ఉపగ్రహ పటాలు)తో తెలుసుకోవచ్చు.

Updated : 08 May 2024 07:20 IST

ఉపగ్రహ పటాలతో వెల్లడి

 

కామారెడ్డిలోని ఓ పోలింగ్‌ కేంద్రం

లోక్‌సభ ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. ఇక ఏ పోలింగ్‌ కేంద్రం ఎక్కడుందో గూగుల్‌ మ్యాప్‌(ఉపగ్రహ పటాలు)తో తెలుసుకోవచ్చు. కేంద్రం పేరు నమోదు చేయగానే వెంటనే  దాని స్థానం, చిత్రం ప్రత్యక్షమవుతుంది. దాని ఆధారంగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లడానికి వీలు కలుగనుంది. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నవాళ్లు సునాయసంగా పోలింగ్‌ కేంద్రానికి గూగుల్‌ లొకేషన్‌ ఆధారంగా నేరుగా అక్కడికి వెళ్లేందుకు అవకాశం ఉంది. అన్ని పోలింగ్‌కేంద్రాలను ఇలా మ్యాపుల్లో పొందుపరిచారు.

 న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు