logo

ప్రజలకు అందుబాటులో ఉంటాం

కూటమిదే విజయమని, నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని కురుపాం కూటమి అభ్యర్థిని తోయక జగదీశ్వరి అన్నారు.

Published : 18 May 2024 04:06 IST

నాయకులతో సమావేశమైన జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: కూటమిదే విజయమని, నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని కురుపాం కూటమి అభ్యర్థిని తోయక జగదీశ్వరి అన్నారు. శుక్రవారం గుమ్మలక్ష్మీపురంలో పలు మండలాల నాయకులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో పోలింగ్‌ సరళిపై సమీక్షించి వివరాలు సేకరించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి మారుమూల గ్రామాలకు వెళ్లడం కలిసొచ్చిందని అన్నారు. నాయకులు సత్యనారాయణ, మధుసూదనరావు, రాంబాబు, శ్రీనివాసరావు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని