logo

అనధికార లేఅవుట్‌లో రాళ్ల తొలగింపు

నగర పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 109-38లో సుమారు ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అనధికార లేఅవుట్‌ను పట్టణ ప్రణాళిక విభాగం పర్యవేక్షకుడు సాంబశివరావు శుక్రవారం పరిశీలించారు. తగిన అనుమతులు లేకుండా లే అవుట్లు వేసినట్టు గుర్తించారు.

Published : 22 Jan 2022 04:26 IST

అనధికార లేఅవుట్‌లోని హద్దు రాళ్లను తొలగించిన దృశ్యం

చీమకుర్తి: నగర పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 109-38లో సుమారు ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అనధికార లేఅవుట్‌ను పట్టణ ప్రణాళిక విభాగం పర్యవేక్షకుడు సాంబశివరావు శుక్రవారం పరిశీలించారు. తగిన అనుమతులు లేకుండా లే అవుట్లు వేసినట్టు గుర్తించారు. ఈ మేరకు అందులోని హద్దు రాళ్లను సిబ్బందితో తొలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా లేఅవుట్లు ఏర్పాటు చేయొద్దని సూచించారు. ఆయన వెంట సిబ్బంది సింగయ్య, బ్రహ్మానందరెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని