logo

బాణసంచా దుకాణాల దరఖాస్తు గడువు పెంపు

దీపావళి బాణసంచా దుకాణాల ఏర్పాటుకు మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు డీఆర్వో ఓబులేసు తెలిపారు.

Published : 03 Oct 2022 02:21 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: దీపావళి బాణసంచా దుకాణాల ఏర్పాటుకు మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు డీఆర్వో ఓబులేసు తెలిపారు. తొలుత ఈ నెల 5 వరకే అవకాశం ఇచ్చారు. దసరా సందర్భంగా వరుసగా సెలవులు రావడం, అధికారులు అందుబాటులో లేని కారణంగా గడువు పెంచామని... ఆసక్తి గల వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని