logo

డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు

Published : 05 May 2024 04:38 IST

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు వర్సిటీ ఎగ్జామినేషన్‌ డీన్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6, 7 తేదీల్లో జరగాల్సిన రెండో సెమిస్టర్‌ పరీక్షలు 17, 18 తేదీల్లో, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహిస్తామని చెప్పారు. 6, 7 తేదీల్లో ఐసెట్‌-2024 పరీక్ష ఉన్నందున మార్పు చేశామని, విద్యార్థులు గమనించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని