logo
Published : 04/12/2021 03:05 IST

రూ.9.80 లక్షల ఉపకరణాల పంపిణీ

దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందజేస్తున్న ఎన్టీపీసీ సీజీఎం దివాకర్‌ కౌశిక్‌, తదితరులు

పరవాడ, న్యూస్‌టుడే: సింహాద్రి ఎన్టీపీసీ దీపాంజలినగర్‌ టౌన్‌షిప్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. సీజీఎం దివాకర్‌ కౌశిక్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులకు ఎన్టీపీసీ యాజమాన్యం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతరం సీఎస్‌ఆర్‌లో భాగంగా 9.80లక్షలు వెచ్చించి 62 మంది దివ్యాంగులకు మోటరైజ్డ్‌ ట్రైసైకిళ్లు, వినికిడి పరికరాలు, వీల్‌చైర్లు, వాకింగ్‌ కర్రలు తదితర ఉపకరణాలు అందజేశారు. జీఎంలు జి.సి.చౌక్సే, ఆర్‌.కె ఝా, ఎస్‌.కె.ప్రధాన్‌, పరిదా, హెచ్‌ఆర్‌ ఏజీఎం రుమాడి శర్మ, సీఎస్‌ఆర్‌ అధికారులు రంగారావు, ప్రకాశరావు, చారు పాఠక్‌ పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని