భోగి కాంతి సంబర సంక్రాంతి
నగరమంతటా సంక్రాంతి శోభ కనిపిస్తోంది. తెలుగు వారి పెద్ద పండుగ ఏడాదంతా గుర్తుండిపోయేలా నిర్వహించుకునేందుకు పోటీపడుతున్నారు. మై మరపించే రంగురంగుల ముగ్గులతో వీధులు కళకళలాడుతున్నాయి. స్థానికంగా నిర్వహిస్తున్న వివిధ పోటీలు ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
నగరమంతటా సంక్రాంతి శోభ కనిపిస్తోంది. తెలుగు వారి పెద్ద పండుగ ఏడాదంతా గుర్తుండిపోయేలా నిర్వహించుకునేందుకు పోటీపడుతున్నారు. మై మరపించే రంగురంగుల ముగ్గులతో వీధులు కళకళలాడుతున్నాయి. స్థానికంగా నిర్వహిస్తున్న వివిధ పోటీలు ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే వారితో... ఎక్కడెక్కడో ఉంటున్న నగర వాసుల రాకతో ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి. శుక్రవారం వేకువజామున పలు చోట్ల భారీగా ఏర్పాటు చేసిన భోగిమంటల వద్ద పిల్లలు, పెద్దలు సందడి చేశారు. సింహగిరిపై వేణుగోపాలుడి అలంకరణలో తిరువీధులలో ఊరేగుతున్న అప్పన్నను పై చిత్రంలో చూడొచ్ఛు.
-న్యూస్‌టుడే, సింహాచలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్