logo

శాసనసభ స్థానాలకు నామపత్రాల దాఖలు

ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఆయా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామపత్రాలను సమర్పించారు.

Published : 23 Apr 2024 05:17 IST

మైదుకూరులో ఆర్వోకు నామినేషన్‌ పత్రాలను అందజేస్తున్న పుట్టా సుధాకర్‌ యాదవ్‌

ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఆయా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామపత్రాలను సమర్పించారు. కొందరు రెండో సెట్టును దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా వీరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు ఇవ్వడంతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా మరో సెట్‌ను అందజేశారు. 

న్యూస్‌టుడే, క్లస్టరు బృందం

కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎన్‌డీ విజయజ్యోతి, పక్కన పార్టీ మీడియా సెల్‌ ఛైర్మన్‌ తులసిరెడ్డి

బద్వేలులో నామినేషన్‌ పత్రాలను ఆర్వో వెంకటరమణకు అందజేస్తున్న ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి సుధా, పక్కన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

ప్రొద్దుటూరులో ఆర్వో బానోకు దరఖాస్తులు ఇస్తున్న ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి శివప్రసాదురెడ్డి

జమ్మలమడుగులో ఆర్వోకు నామ పత్రాలు సమర్పిస్తున్న వైకాపా అభ్యర్థి సుధీర్‌రెడ్డి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని