logo

ప్రచారం... చేరికలు

పురపాలకలోని చిన్నయ్యగారిపల్లెలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంటింటి ప్రచారం చేశారు. మైదుకూరు పురపాలకకు చెందిన ఆరీఫ్‌, రెహ్మాన్‌, అస్యాక్‌, షేక్‌ ఆరీఫ్‌, చందు, అబ్దుల్లా, బాషా, హుస్సేన్‌, అబ్దుల్‌, బ్రహ్మంగారిమఠం జౌకుపల్లె ఎస్సీకాలనీకి చెందిన వైకాపా నాయకులు నాగులారపు కొమ్మయ్య, బత్తల శివ, సంసోను, ఫిలమెంట్‌, దినకర్‌, భాస్కర్‌, ఏసోబు, డేవిడ్‌ తెదేపాలో చేరారు.

Published : 30 Apr 2024 06:42 IST

చిన్నయ్యగారిపల్లెలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో మహిళలతో మాట్లాడుతున్న కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌

మైదుకూరు, దువ్వూరు, న్యూస్‌టుడే : పురపాలకలోని చిన్నయ్యగారిపల్లెలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంటింటి ప్రచారం చేశారు. మైదుకూరు పురపాలకకు చెందిన ఆరీఫ్‌, రెహ్మాన్‌, అస్యాక్‌, షేక్‌ ఆరీఫ్‌, చందు, అబ్దుల్లా, బాషా, హుస్సేన్‌, అబ్దుల్‌, బ్రహ్మంగారిమఠం జౌకుపల్లె ఎస్సీకాలనీకి చెందిన వైకాపా నాయకులు నాగులారపు కొమ్మయ్య, బత్తల శివ, సంసోను, ఫిలమెంట్‌, దినకర్‌, భాస్కర్‌, ఏసోబు, డేవిడ్‌ తెదేపాలో చేరారు. శెట్టివారిపల్లెకు చెందిన నాదేండ్ల వీరయ్య, కాల్వపల్లె సిద్ధయ్య, కొవ్వూరు సుబ్బరాజు, సిద్ధిక్‌,, గౌస్‌మొహిద్దీన్‌, ఖాసిం తదితరులు తెదేపాలో చేరారు. దువ్వూరు మండల పరిధి సంగటితిమ్మాయపల్లె గ్రామంలో పోలు వీరమ్మగారి హుస్సేన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి తెదేపాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని