logo

ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెదేపా శ్రేణులు

పట్టణంలోని పదో వార్డులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి తరుఫున మాజీ కౌన్సిలర్ సలాం తెదేపా శ్రేణులతో కలిసి  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 04 May 2024 12:51 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని పదో వార్డులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి తరుఫున మాజీ కౌన్సిలర్ సలాం తెదేపా శ్రేణులతో కలిసి  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో  అధికారంలోకి రాగానే అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు  వివరించారు. వైకాపా మోసపూరిత మాటలు నమ్మి ఓట్లు వేయవద్దని సూచించారు. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి  తెదేపా అభ్యర్థులను అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు