logo
Published : 29/11/2021 00:35 IST

చేనేత వస్త్రాలపై జీఎస్‌టీ పెంపు ఉపసంహరించుకోవాలి

మాట్లాడుతున్న సత్యనారాయణ

గోల్నాక, న్యూస్‌టుడే: చేనేత వస్త్రాలపై జీఎస్‌టీ పెంపు ఉపసంహరించుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఆదివారం గోల్నాక గోవింద్‌నగర్‌లో తెలంగాణ చేనేత కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు మంగళపల్లి రమేశ్‌, ఉపాధ్యక్షుడు గంజి శేఖర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022 జనవరి నుంచి అమలు కాబోతున్న నూతన చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.  చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సంఘం ప్రతినిధులు సబ్బని వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని