logo

అపోహలు తొలగిద్దాం.. అవగాహన పెంచుకుందాం

ఎయిడ్స్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని... చైతన్యంతో మహమ్మారిని నివారించవచ్చని వక్తలు ఉటంకించారు.

Published : 02 Dec 2022 03:30 IST

 

ఖరగ్‌పూర్‌: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో..

న్యూస్‌టుడే, బృందం: ఎయిడ్స్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని... చైతన్యంతో మహమ్మారిని నివారించవచ్చని వక్తలు ఉటంకించారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, పలు కార్యక్రమాలు జరిగాయి. అపోహలు వీడి.. అవగాహన పెంచుకుంటే ఎయిడ్స్‌ సోకదని పలువురు సూచించారు. అవగాహన కల్పించి, తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు.                      

గుణుపురం సమితి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అదనపు
జిల్లా జడ్జి మానస్‌ రంజన్‌ రథ్‌, న్యాయవాదులు

కొరాపుట్‌లో అవగాహన ర్యాలీ

బ్రహ్మపుర : నందిఘోష్‌, దినపత్రిక సొకాలొ ఛానల్స్‌ సంయుక్తంగా
నిర్వహించిన మినీ మారథాన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు