icon icon icon
icon icon icon

కేరళ ఎన్నికల ప్రచారంలో భట్టి

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కేరళ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బుధవారం పాల్‌ఘాట్‌ జిల్లాలోని అలత్తూరు పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రమ్య హరిదాస్‌కు మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు.

Published : 25 Apr 2024 03:57 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కేరళ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బుధవారం పాల్‌ఘాట్‌ జిల్లాలోని అలత్తూరు పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రమ్య హరిదాస్‌కు మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. పాల్‌ఘాట్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు తంగప్పన్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img