icon icon icon
icon icon icon

Rahul gandhi: వరంగల్‌లో రాహుల్ పాదయాత్ర

తెలంగాణ ఎన్నికల ప్రచారం నిమిత్తం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.

Updated : 17 Nov 2023 16:05 IST

వరంగల్‌: తెలంగాణ ఎన్నికల ప్రచారం నిమిత్తం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వరంగల్‌లోని రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు విచ్చేసిన ఆయన పాదయాత్రగా సభా ప్రాంగణానికి కదిలారు. వీధుల గుండా ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. దాంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img