icon icon icon
icon icon icon

PM Modi: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు.

Published : 01 May 2024 16:12 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. మే 8, 10 తేదీల్లో ప్రధాని రాష్ట్ర పర్యటన ఖరారైంది. 8న వేములవాడ, వరంగల్‌ సభలకు మోదీ హాజరుకానున్నారు. 10న మహబూబ్‌నగర్‌తో పాటు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగసభలో ప్రధాని పాల్గొననున్నట్టు భాజపా వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img