చలికాలం... పిల్లలకు గడ్డుకాలం!

మిగతా సీజన్‌లతో పోల్చినపుడు చలికాలాన్ని పిల్లలకు కాసింత గడ్డుకాలమనే చెప్పుకోవాలి. చల్లదనం, శీతల వాతావరణం కారణంగా పిల్లలకు ఇట్టే జలుబు చేస్తుంటుంది. దగ్గు, గొంతునొప్పి వంటి బాధలు వేధిస్తుంటాయి. పిల్లికూతలు, ఆస్తమా వంటివీ పెరుగుతుంటాయి.

Updated : 21 Dec 2020 04:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మిగతా సీజన్‌లతో పోల్చినపుడు చలికాలాన్ని పిల్లలకు కాసింత గడ్డుకాలమనే చెప్పుకోవాలి. చల్లదనం, శీతల వాతావరణం కారణంగా పిల్లలకు ఇట్టే జలుబు చేస్తుంటుంది. దగ్గు, గొంతునొప్పి వంటి బాధలు వేధిస్తుంటాయి. పిల్లికూతలు, ఆస్తమా వంటివీ పెరుగుతుంటాయి. అంతేకాదు వైరల్‌ ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌ ముగిసే వరకు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో పిల్లలకు ఎదురయ్యే ఇబ్బందులూ... వాటి నుంచి ఎలా రక్షించుకోవాలన్న విషయాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వివరాల కోసం ఈ వీడియో చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని