ప్రభుత్వానికి చేరిన తెలంగాణ ఆడిట్‌ నివేదిక

గతేడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ ఆడిట్‌ నివేదిక రాష్ట్రానికి అందింది. ప్రభుత్వ పరిస్థితి, పద్దులు, బడ్జెట్‌ ప్రక్రియపై రూపొందించిన ఆడిట్‌ నివేదికను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్(కాగ్‌) రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు

Published : 03 Aug 2020 23:04 IST

హైదరాబాద్‌: మార్చి 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ ఆడిట్‌ నివేదిక రాష్ట్రానికి అందింది. ప్రభుత్వ పరిస్థితి, పద్దులు, బడ్జెట్‌ ప్రక్రియపై రూపొందించిన ఆడిట్‌ నివేదికను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్(కాగ్‌) రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు సమర్పించింది. జరగబోయే శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రభుత్వం కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని