Car Accident: ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు...

కర్ణాటక బెంగళూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం నగరభవి ప్రాంతంలో వైద్యురాలు నడుపుతున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనదారుడిపైకి దూసుకెళ్లింది.

Published : 23 May 2022 18:03 IST

బెంగళూరు: బెంగళూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం నగరభవి ప్రాంతంలో వైద్యురాలు నడుపుతున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనదారుడిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ రైడర్ ప్రభాకర్ పైకి కారు ముందు టైర్‌ ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్తత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని