
TS News: తెలంగాణ ఆహార కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీకాలం పొడిగింపు
హైదరాబాద్: రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్, సభ్యులు మరో దఫా పదవుల్లో కొనసాగనున్నారు. ఛైర్మన్ తిరుమల రెడ్డి, సభ్యులు ఓరుగంటి ఆనంద్, గోవర్ధన్‌రెడ్డి, రంగినేని శారద, ఎం.భారతిలను ప్రభుత్వం మరోమారు నియమించింది. మరో ఐదేళ్లపాటు లేదా 65ఏళ్ల వయస్సు వచ్చే వరకు వారు పదవుల్లో కొనసాగనున్నారు. దీంతో రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్‌గా తిరుమలరెడ్డి మరో 11 నెలలపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సభ్యులుగా కొనసాగనున్న ఓరుగంటి ఆనంద్, గోవర్ధన్‌రెడ్డి, రంగినేని శారద, ఎం.భారతి మరో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఈమేరకు పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Credit cards: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండొచ్చా?
-
General News
CM Jagan: పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి: సీఎం జగన్
-
General News
KTR: వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే: కేటీఆర్
-
Politics News
Maharashtra: విశ్వాస పరీక్షలో నెగ్గిన ఏక్నాథ్ శిందే..
-
General News
Kishan Reddy: ఇచ్చిన మాట ప్రకారం మోదీ భీమవరం వచ్చారు: కిషన్‌రెడ్డి
-
Movies News
Alluri Sitarama Raju: వెండితెరపై వెలిగిన మన్యం వీరులు వీరే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- బిగించారు..ముగిస్తారా..?
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య