
Updated : 27 Jan 2020 08:49 IST
కరీంనగర్ నగరపాలిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
j
కరీంనగర్: కరీంగనగర్ నగరపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 58 టేబుళ్లలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. మొత్తం 60 డివిజన్లలో ఇప్పటికే రెండు ఏకగ్రీవం అయ్యాయి. 20, 37వ డివిజన్లలో తెరాస అభ్యర్థులు తల రాజేశ్వరి, చల్లా స్వరూపరాణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.