పదో తరగతి ‘హిందీ’లో మంచి స్కోరు ఎలా?

పదో తరగతి పరీక్షలు మార్చిలో జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారు. పరీక్షల్లో భాగంగ విద్యార్థులు హిందీలో ఎక్కువ మార్కులు సాధించడం ఎంతో ముఖ్యం..

Published : 08 Feb 2020 22:25 IST

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షలు మార్చిలో జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారు. పరీక్షల్లో భాగంగా విద్యార్థులు హిందీలో ఎక్కువ మార్కులు సాధించడం ఎంతో ముఖ్యం. ఈ పరీక్షలో ప్రధానంగా విద్యార్థుల భాషా జ్ఞానం, ఆలోచనా శక్తిని పరీక్షిస్తారు. దీనిలో గరిష్ఠ మార్కుల సాధనకు విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భాష, వ్యాకరణం, సృజనాత్మక అంశాలకు సంబంధించి ఎలా సన్నద్ధం కావాలి? ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు అపరిచిత పద్యానికి శీర్షికలు పెట్టేటప్పుడు విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ మార్కులు లభిస్తాయో తెలుసుకోవడానికి ఉపాధ్యాయులు చెప్పిన ఈ వీడియోను చూడండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని