తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్‌ లీకేజీ

తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ గ్రామీణ మండలం సర్పవరంలో గ్యాస్‌ లీకైంది. సర్పవరంలో టెకీ రసాయన పరిశ్రమ నుంచి ఈ గ్యాస్‌ లీకవుతోంది.

Published : 01 Jun 2020 01:07 IST

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ గ్రామీణ మండలం సర్పవరంలో గ్యాస్‌ లీకైంది.  స్థానిక టెకీ రసాయన పరిశ్రమ నుంచి ఈ గ్యాస్‌ లీకవుతోంది. దీంతో స్థానిక అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని