AP News: వైద్యారోగ్యశాఖలో 1,912 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ

వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తోన్న 1,912 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 07 Mar 2024 19:06 IST

అమరావతి: వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తోన్న 1,912 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కేటగిరీల్లో కాంట్రాక్టు పద్ధతిలో 2014కి ముందు నుంచి పనిచేస్తోన్న ఫార్మాసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని