‘సుమో’సా.. బరువు 8 కిలోలు మాత్రమే

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి.. ఏకంగా 8 కిలోల సమోసాను తయారు చేశారు. మేరఠ్‌లోని లాల్‌కుర్తిలో స్నాక్స్‌ దుకాణం నడిపిస్తున్న శుభమ్‌ కౌశల్‌.. శనివారం భారీ సమోసాను తయారు చేసి బాహుబలి సమోసాగా పేరు పెట్టారు. దీని తయారీకి రూ.1,100 ఖర్చు అయిందని చెప్పారు.

Published : 04 Jul 2022 05:06 IST

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి.. ఏకంగా 8 కిలోల సమోసాను తయారు చేశారు. మేరఠ్‌లోని లాల్‌కుర్తిలో స్నాక్స్‌ దుకాణం నడిపిస్తున్న శుభమ్‌ కౌశల్‌.. శనివారం భారీ సమోసాను తయారు చేసి బాహుబలి సమోసాగా పేరు పెట్టారు. దీని తయారీకి రూ.1,100 ఖర్చు అయిందని చెప్పారు. అంతేకాకుండా త్వరలోనే పది కేజీల సమోసాను తయారు చేయబోతున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని