సమస్యలను మొదట్లోనే తుంచేయాలి

ఏ పని మొదలుపెట్టినా అందులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి ఉక్కిరిబిక్కిరి చేసేంత సమస్యలుగా మారకముందే వాటిని గుర్తించి, సంపూర్ణంగా పరిష్కరించుకోవాలి.

Updated : 05 Oct 2022 06:39 IST

పండిట్‌ రవిశంకర్‌

పని మొదలుపెట్టినా అందులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి ఉక్కిరిబిక్కిరి చేసేంత సమస్యలుగా మారకముందే వాటిని గుర్తించి, సంపూర్ణంగా పరిష్కరించుకోవాలి. నిశ్చలంగా ఉండటం ద్వారా..  సమస్యలు తెచ్చే చికాకుల నుంచి తప్పించుకోవచ్చు.    


సాధనాలనూ భక్తితో చూసుకోవాలి

సద్గురు జగ్గీ వాసుదేవ్‌

​​​​​​​

మీరు మీ సొంత శరీరాన్ని, మనసునే కాదు... వస్తువులు, సాధనాలను కూడా భక్తితో చూసుకోవాలి. అప్పుడే చేసే ప్రతి పనీ సంతోషకరంగా, ఫలవంతంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని