Joe Biden: గ్రీన్ కార్డుల జారీలో జాప్యం నివారణకు బైడెన్ సై!
అమెరికాలో గ్రీన్ కార్డుల మంజూరు విధానంలో అసాధారణ జాప్యాలను అధ్యక్షుడు బైడెన్ నివారించాలనుకుంటున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ఇదే జరిగితే హెచ్1-బీ వీసాలపై పనిచేస్తున్న భారతీయులకు ఎంతో
వాషింగ్టన్: అమెరికాలో గ్రీన్ కార్డుల మంజూరు విధానంలో అసాధారణ జాప్యాలను అధ్యక్షుడు బైడెన్ నివారించాలనుకుంటున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ఇదే జరిగితే హెచ్1-బీ వీసాలపై పనిచేస్తున్న భారతీయులకు ఎంతో మేలు చేకూరుతుంది. అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ‘దేశానికి 7% కోటా’ విధానం వల్ల అసాధారణ జాప్యాలు ఎదురవుతుండటంతో భారతీయ ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం