BujjiIlaRaa: ధన్‌రాజ్‌లో మరో కోణం చూశా
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుజ్జీ... ఇలా రా’. చాందిని అయ్యంగార్ కథానాయిక. ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మాతలు. రూపా జగదీశ్ సమర్పిస్తున్నారు.
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుజ్జీ... ఇలా రా’. చాందిని అయ్యంగార్ కథానాయిక. ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మాతలు. రూపా జగదీశ్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా టీజర్ సోమవారం హైదరాబాద్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ధన్‌రాజ్ నేను కలిసి చాలా సినిమాలు చేశాం. కమెడియన్‌గా కంటే కూడా, ఆయనలోని మరో కోణాన్ని చూశా. అందుకే అతనికి ఓ కథని పంపించా. అదే ‘బుజ్జీ.. ఇలారా’ రూపంలో తెరకెక్కింది’’ అన్నారు. ధన్‌రాజ్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో కొత్త ధన్‌రాజ్‌ని చూస్తార’’న్నారు. కార్యక్రమంలో కోన వెంకట్, బి.వి.ఎస్.రవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్‌ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి