Balakrishna: ఊటీలో యాక్షన్‌

బాలకృష్ణ కథానాయకుడిగా... బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, తదుపరి షెడ్యూల్‌ చిత్రీకరణ ఊటీలో జరగనుంది.

Updated : 21 Nov 2023 09:27 IST
బాలకృష్ణ కథానాయకుడిగా... బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, తదుపరి షెడ్యూల్‌ చిత్రీకరణ ఊటీలో జరగనుంది. ఈ నెల 24 నుంచి ప్రధాన తారాగణంపై అక్కడ కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమాని నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని