Social look: జాన్వీ వర్కవుట్‌.. తాప్సీ స్వీట్‌ మెమొరీ.. దీప్తి గానం..

సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..

Published : 19 Sep 2021 01:27 IST

* సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే జాన్వీకపూర్‌ తాజాగా వర్కవుట్‌ చేస్తున్న ఫొటోలను పంచుకుంది.

* తాప్సీ తన చిన్నప్పటి స్కూల్‌ ఫొటోను షేర్‌ చేసింది.

* యూట్యూబ్‌ స్టార్‌, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ దీప్తి సునయన పాట పాడుతూ అలరించింది.

* యాంకర్‌ విష్ణుప్రియ బెల్లీ డ్యాన్స్‌తో సందడి చేసింది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని