DJ Tillu: టిల్లు సందడి.. మరోసారి

నవ్వులతో అలరించిన ‘డీజే టిల్లు’ మరోసారి జనాల ముందుకు రాబోతున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై గతంలో ‘డీజే టిల్లు’ తెరకెక్కింది. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. దానికి ఫ్రాంచైజీగా వరుసగా సినిమాలు రూపొందించే ఆలోచనలో ఉన్నారు

Updated : 26 Jun 2022 07:12 IST

నవ్వులతో అలరించిన ‘డీజే టిల్లు’(DJ Tillu) మరోసారి జనాల ముందుకు రాబోతున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై గతంలో ‘డీజే టిల్లు’ తెరకెక్కింది. విమల్‌ కృష్ణ(Vimal Krishna) దర్శకత్వం వహించారు. దానికి ఫ్రాంచైజీగా వరుసగా సినిమాలు రూపొందించే ఆలోచనలో ఉన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ(Surya Devara Naga Vamsi). అందులో భాగంగానే కొనసాగింపు చిత్రాన్ని శనివారం పూజా కార్యక్రమాలతో ఆరంభించినట్టు తెలుస్తోంది. మరి దీనికి పేరు ‘డీజే టిల్లు 2’ అని పెడతారా? మరొకటా అనేది తేలాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని